![]() |
| Ante Sundaraniki |
Rating - 3/5
Release date: 10 June 2022 (India)
Director: Vivek Athreya
Music by: Vivek Sagar
Starring: Nani, Nazriya Nazim
Production company: Mythri Movie Makers
Cinematography: Niketh Bommi
Running time : 177 minutes
Story :
భిన్న మతాల అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం, కుటుంబాలను ఒప్పించేందుకు వారు పడ్డ పాట్లే కథ. పాత్రల, కాన్సెప్ట్ పరిచయానికై ఫస్టాఫ్ నిదానంగా, కాస్త ల్యాగ్ చేసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండాఫ్ కామెడీ, మూఢ నమ్మకాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమను క్లియర్గా చూపించాడు. నాని, నజ్రియా బాగా నటించారు. మైత్రి నిర్మాణ విలువలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటలు యావరేజ్. -ఇది కుటుంబ కథా చిత్రం
